-
-
Home » Education » Employment » Applications for the replacement of NF Technical Officers-MRGS-Education
-
NFCలో టెక్నికల్ ఆఫీసర్లు
ABN , First Publish Date - 2022-02-23T20:37:58+05:30 IST
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నికల్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నికల్ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 05
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితరాలు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.67,700 చెల్లిస్తారు
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11
వెబ్‌సైట్: https://www.nfc.gov.in/