AIMS RISHIKESHలో 95 ఖాళీలు

ABN , First Publish Date - 2022-02-16T20:00:40+05:30 IST

రిషికేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

AIMS RISHIKESHలో 95 ఖాళీలు

రిషికేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్‌ సర్జరీ, అంకాలజీ, న్యూరాలజీ తదితరాలు

అర్హత

1. ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 11 ఏళ్ల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.2,20,400 చెల్లిస్తారు

2. అడిషనల్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎ్‌స/ఎండీఎ్‌స/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.2,14,400 చెల్లిస్తారు

3. అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎ్‌స/ఎండీఎ్‌స/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.2,09,200 చెల్లిస్తారు

4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎ్‌స/ఎండీఎ్‌స/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.1,67,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.3000

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31

వెబ్‌సైట్‌: https://aiimsrishikesh. edu.in/a1_1/?page_id=2809

Updated Date - 2022-02-16T20:00:40+05:30 IST