Amara Raja Groupలో ఉద్యోగాలు
ABN , First Publish Date - 2022-05-20T21:54:19+05:30 IST
చెన్నై(Chennai)లోని అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Amara Raja Group of Companies) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....

చెన్నై(Chennai)లోని అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Amara Raja Group of Companies) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: మెషిన్ ఆపరేటర్
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత/ఇంటర్ పాస్ లేదా ఫెయిల్/ఏదైనా ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.11,500+ఈస్‌ఐ+సబ్సిడీ రేటుతో క్యాంటిన్ సదుపాయం+బస్సు సౌకర్యం. సబ్సిడీపై హాస్టల్ సదుపాయం కూడా లభిస్తుంది.
పని ప్రదేశం: అమరరాజా కంపెనీ, కరకంబాడి, పెటమిట్ట, తేనెపల్లి, నూనెగుండ్లపల్లి, ఒరగడం(చెన్నై)
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ: ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9550760473, 9550745230, 9703324482