-
-
Home » Education » Employment » All India Institute of Medical Sciences ms spl-MRGS-Education
-
AIIMలో ఇన్స్ట్రక్టర్లు
ABN , First Publish Date - 2022-09-16T18:20:20+05:30 IST
రిషికేశ్ చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIM) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రిషికేశ్ చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIM) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 33
పోస్టులు: ట్యూటర్/క్లినిక్ ఇన్స్ట్రక్టర్(నర్సింగ్)
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/డిప్లొమా ఉత్తీర్ణత. మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్టె్స్ట/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.2000
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15
వెబ్సైట్: https://aiimsrishikesh.edu.in/