ADA బెంగళూరులో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
ABN , First Publish Date - 2022-01-07T17:41:25+05:30 IST
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ(ఏడీఏ)... ప్రాజెక్ట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ(ఏడీఏ)... ప్రాజెక్ట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఏరోనాటికల్/ఏరోస్పే్‌స/మెకానికల్/ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్/టెలి కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.31,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
వెబ్సైట్: http://www.ada.gov.in/