Recuitment: పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో పోస్టులు

ABN , First Publish Date - 2022-11-11T15:20:38+05:30 IST

ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Recuitment: పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో పోస్టులు
Recuitment

50 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫారెక్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ట్రెజరీ డీలర్‌ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/బీటెక్‌/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎంఏ(ఐసీడబ్ల్యూఏఐ)/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 25-35 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.48170-రూ.63840 చెల్లిస్తారు

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌/ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.850

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చివరి తేదీ: నవంబరు 20

వెబ్‌సైట్‌: https://punjabandsindbank.co.in/content/recuitment

Updated Date - 2022-11-11T15:20:40+05:30 IST