Western కోల్‌ఫీల్డ్స్‌లో 316 పోస్టులు

ABN , First Publish Date - 2022-11-11T15:41:56+05:30 IST

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Western కోల్‌ఫీల్డ్స్‌లో 316 పోస్టులు
కోల్‌ఫీల్డ్స్‌లో పోస్టులు

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 101 పోస్టులు

2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 215 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.8000

శిక్షణ కాలం: ఒక సంవత్సరం

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 22

వెబ్‌సైట్‌: http://www.westerncoal.in/index1.php

Updated Date - 2022-11-11T15:41:57+05:30 IST