Southern Railwayలో 3134 అప్రెంటిస్ ఖాళీలు

ABN , First Publish Date - 2022-10-07T21:21:48+05:30 IST

సదరన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Southern Railwayలో 3134 అప్రెంటిస్ ఖాళీలు

సదరన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌మెన్ తదితరాలు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంంధిత స్పెషలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టయిపెండ్: నెలకు రూ.5,500- రూ.7000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌స్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31

వైబ్‌సైట్: https://sr.indianrailways.gov.in/

Updated Date - 2022-10-07T21:21:48+05:30 IST