IITM భువనేశ్వర్‌లో 25 ఖాళీలు

ABN , First Publish Date - 2022-12-05T16:12:30+05:30 IST

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ (ఐఐఎంటీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

IITM భువనేశ్వర్‌లో 25 ఖాళీలు
25 ఖాళీలు

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ (ఐఐఎంటీ).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ ఫెలో తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/డిప్లొమా/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.17,000-రూ.56,000 చెల్లిస్తారు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 24

వెబ్‌సైట్‌: https://www.immt.res.in/

Updated Date - 2022-12-05T16:12:31+05:30 IST