Indian Overseas Bank: 24 పోస్టులు

ABN , First Publish Date - 2022-11-02T16:33:10+05:30 IST

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ స్పాన్సర్డ్‌ చేస్తున్న స్నేహ ట్రస్ట్‌... కింద పేర్కొన్న వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Indian Overseas Bank: 24 పోస్టులు
24 పోస్టులు

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ స్పాన్సర్డ్‌ చేస్తున్న స్నేహ ట్రస్ట్‌... కింద పేర్కొన్న వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఫ్యాకల్టీ: 7 పోస్టులు

2. ఆఫీస్‌ అసిస్టెంట్‌: 7 పోస్టులు

3. అటెండర్‌: 9 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డిమాన్‌స్ట్రేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.200

చివరి తేదీ: నవంబరు 10

వెబ్‌సైట్‌: www.iob.in

Updated Date - 2022-11-02T16:33:51+05:30 IST