BELలో 141 ఇంజనీర్లు
ABN , First Publish Date - 2022-10-05T21:31:02+05:30 IST
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ట్రెయినీ ఇంజనీర్లు-89, ప్రాజెక్ట్ ఇంజనీర్లు-52
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ తదితరాలు
అర్హత:
ట్రెయినీ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
వయసు: 28 ఏళ్లు మించకూడదు
పని అనుభవం: కనీసం 6 నెలల పని అనుభవం ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.40,000 చెల్లిస్తారు
ప్రాజెక్ట్ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
వయసు: 32 ఏళ్లు మించకూడదు
పని అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: రాత పరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14
రాత పరీక్ష తేదీ: అక్టోబరు 16
వాక్ ఇన్ వేదిక: లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, అపోజిట్ సర్వే ఆఫ్ ఇండియా, పీఅండ్టి కాలనీ, ఉప్పల్, హైదరాబాద్-500039
వెబ్సైట్: https://www.belindia.in/