రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన వైసీపీ
ABN , First Publish Date - 2022-08-04T05:51:54+05:30 IST
వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పు ల ఊబిలో కూరుకుపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు.
తాడేపల్లిగూడెం
అర్బ న్, ఆగస్టు 3: వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పు ల ఊబిలో
కూరుకుపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు.
బుధవారం స్థానిక 1, 2 వార్డుల్లో బాదుడే–బాదుడు నిర్వహించి మాట్లాడుతూ
విద్యుత్, నిత్యావసరాల ధరలు పెంచి పేదలకు నరకం చూపిస్తున్నారని, ప్రజలంతా
చంద్రబాబు సీఎంగా రావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర అర్గనైజింగ్
కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, షేక్
బాజీ, సబ్నీసు కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.