రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపునీరు

ABN , First Publish Date - 2022-05-26T06:10:05+05:30 IST

రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపునీరు

రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపునీరు

పెనుమంట్ర, మే 25: నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వర్షపునీరు చేరింది. దీంతో వైశాఖమాస దర్శనానికి అంతరాయం ఏర్పడింది. ఆలయ ఈవో శ్రీధర్‌ మోటర్లద్వారా రెండు గంటలపాటు నీటిని బయటకు తోడించి, భక్తులకు దర్శనం కల్పించారు.

Updated Date - 2022-05-26T06:10:05+05:30 IST