భారీ కొండచిలువ హతం

ABN , First Publish Date - 2022-09-26T06:23:43+05:30 IST

ముసునూరు మండలం రమణక్కపేటలో ఆదివారం జనావాసాల మధ్యకు వచ్చిన కొండచిలువను స్థానికులు హత మార్చారు.

భారీ కొండచిలువ హతం

ముసునూరు, సెప్టెంబరు 25: ముసునూరు మండలం రమణక్కపేటలో ఆదివారం జనావాసాల మధ్యకు వచ్చిన కొండచిలువను స్థానికులు హత మార్చారు. రమణక్కపేట గ్రామం పక్కనే రిజర్వు ఫారెస్ట్‌ ఉండగా, కొండలు తప్ప మిగిలిన ప్రాంతమంతా పంట భూములుగా మారాయి. దీంతో కొండచిలువలు తదితర వన్యప్రాణాలు గ్రామాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Read more