పీర్ల పంజా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

ABN , First Publish Date - 2022-08-05T04:58:59+05:30 IST

మొహరం పురష్కరించుకుని గాంధీబొమ్మ పీర్ల పంజా వద్ద పీర్లును ప్రతి ష్ఠించారు.

పీర్ల పంజా వద్ద ప్రత్యేక ప్రార్థనలు
పీర్ల పంజా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

వీరవాసరం, ఆగస్టు 4: మొహరం పురష్కరించుకుని గాంధీబొమ్మ పీర్ల పంజా వద్ద పీర్లును ప్రతి ష్ఠించారు. ప్రత్యేక శిబిరం లో ప్రతిష్ఠించిన శిబిరంలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా పీర్లును మహిళలు అలంకరించారు. కర్బలా మైదానంలో త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ నెల 9తో సహా దత్‌ కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-08-05T04:58:59+05:30 IST