7 నుంచి శిక్షణ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-03-06T05:25:28+05:30 IST

జిల్లాలో ఈనెల 7 నుంచి 11 తేదీ వరకూ స్కూల్‌ లీడర్షిప్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక అధికారి డాక్టరు వేమలి అప్పలస్వామి నాయుడు తెలిపారు.

7 నుంచి శిక్షణ కార్యక్రమాలు

కలెక్టరేట్‌, మార్చి 5:   జిల్లాలో ఈనెల 7  నుంచి 11 తేదీ వరకూ స్కూల్‌ లీడర్షిప్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక అధికారి డాక్టరు వేమలి అప్పలస్వామి నాయుడు  తెలిపారు. దీనిపై ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విద్యా ర్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేదుకు గాను  హెచ్‌ఎంలకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 

 

Read more