మోసకారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-12-13T23:54:15+05:30 IST

మోసకారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు కోరారు.

మోసకారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామల్లో ర్యాలీలు

మోసకారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు కోరారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ‘ ఇందేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై వివరించారు. మళ్లీ చంద్రన్న రాజ్యం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, అందుకు అందరూ సహకరించాలని ప్రజలకు సూచించారు.

Updated Date - 2022-12-13T23:54:15+05:30 IST

Read more