టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

ABN , First Publish Date - 2022-12-16T23:45:04+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టీడీపీ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ర్యాలీలు చేశారు

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టీడీపీ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ర్యాలీలు చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని, ధరల బాదుడుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

- ఆంధ్రజ్యోతి బృందం

Updated Date - 2022-12-16T23:45:06+05:30 IST