స్వర్ణకార సంఘ కార్యవర్గ ఎన్నిక

ABN , First Publish Date - 2022-12-15T23:45:16+05:30 IST

పొగిరిలో రాజాం నియోజకవర్గ కామాక్షీ దేవి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ అధ్యక్షుడు ముగడ శ్రీనివాసరావు అధ్వర్యంలో గురువారం మండల కార్యవర్గ ఎన్నిక జరిగింది.

స్వర్ణకార సంఘ కార్యవర్గ ఎన్నిక

రాజాం: పొగిరిలో రాజాం నియోజకవర్గ కామాక్షీ దేవి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ అధ్యక్షుడు ముగడ శ్రీనివాసరావు అధ్వర్యంలో గురువారం మండల కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా బంగారు మోహన్‌, సంఘ ఉపాధ్యక్షుడిగా పి .చక్రపాణి, ప్రధాన కార్యదర్శిగా ఎ.సూర్యరావు, సహాయ కార్య దర్శిగా ఎ.సంగాం, కోశాధికారిగా ఎ.సత్యం ఉప కోశాధికారిగా బి.సూర్యనారాయణ ఎన్ను కున్నారు. కార్యక్రమంలో నీలంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:45:18+05:30 IST