యూనియన్ బ్యాంకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సునీల్
ABN , First Publish Date - 2022-12-15T23:46:05+05:30 IST
రాజాంకు చెందిన శాసుబిల్లి సునీల్ యూనియన్ బ్యాంకు అసోసియేషన్ రాష్ట్ర కార్యవ ర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
రాజాం: రాజాంకు చెందిన శాసుబిల్లి సునీల్ యూనియన్ బ్యాంకు అసోసియేషన్ రాష్ట్ర కార్యవ ర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించి న ఈసీ సమావేశంలో జరిగిన ఎన్నికలో రాజాం యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్న సునీల్ ఎన్ని కయ్యారు. ఈమేరకు సునీల్‌కు పలువురు అభినందించారు.