గ్రేడ్-5 కార్యదర్శులకు వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-12-15T23:48:43+05:30 IST
గ్రేడ్-5 సచివాల యాల కార్యదర్శుల వేతనాలు చెల్లిం చాలని ఏపీ గ్రామ, వార్డు సచివాల య ప్రభుత్వోద్యోగుల సంఘం మం డలాధ్యక్షుడు ఆరిక రంగారావు, ఉపా ధ్యక్షులు సవర తోటయ్య కోరారు.
సీతంపేట: గ్రేడ్-5 సచివాల యాల కార్యదర్శుల వేతనాలు చెల్లిం చాలని ఏపీ గ్రామ, వార్డు సచివాల య ప్రభుత్వోద్యోగుల సంఘం మం డలాధ్యక్షుడు ఆరిక రంగారావు, ఉపా ధ్యక్షులు సవర తోటయ్య కోరారు.ఈ మేరకు గురువారం సీతంపేట ఎంపీడీవో గీతాంజలి, ఈవోపీఆర్‌డీ కె.సత్యానికికు వినతిపత్రం అందిం చారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ జూన్31 నాటికి ప్రొబిషన్ పూర్తయిన వారికి ఇంక్రిమెంట్, ఏజెన్సీ అలవెన్స్, అదనపు హెచ్‌ఆర్‌ఏ అందజేయాలని కోరారు. మండలంలో పది మంది గ్రేడ్-5కార్యదర్శులకు వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని తెలి పారు.కార్యక్రమంలో సంఘజిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్రకుమార్, అరుణ, శోభారాణి పాల్గొన్నారు.