రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2022-10-07T05:34:16+05:30 IST

పట్టణంలోని సీతంపేట రోడ్డులోగల నవోదయ స్కూల్‌ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

పాలకొండ రూరల్‌: పట్టణంలోని సీతంపేట రోడ్డులోగల నవోదయ స్కూల్‌  సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ఆటో డ్రైవర్‌ తప్పిదం కారణంగా వెంకటరావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. కాగా వెంకటరావు పరిస్థితి విషమంగా ఉండడంతో రాగోలు జెమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2022-10-07T05:34:16+05:30 IST