రైస్ మిల్లుల తనిఖీ
ABN , First Publish Date - 2022-12-31T00:27:41+05:30 IST
బొబ్బిలి రెవెన్యూ డివిజన్ అధికారి పి.శేషశైలజ పెరు మాళిలోని వీరభద్ర మోడర్న్ రైసు మిల్లును తనిఖీ చేశారు.
తెర్లాం: బొబ్బిలి రెవెన్యూ డివిజన్ అధికారి పి.శేషశైలజ పెరు మాళిలోని వీరభద్ర మోడర్న్ రైసు మిల్లును తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొను గోలు ప్రక్రియ సక్రమంగా అమల వుతున్న విషయాన్ని అడిగి తెలుసు కున్నారు. రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చిన వెంటనే హమాలీలను ఏర్పాటు చేసుకొని ధాన్యం వెహికల్‌ను సకా లంలో అన్‌లోడింగ్ జరిగేలా చూడాలని, కస్టోడియన్ ఆఫీసర్‌ను, రైసుమిల్లు ఓనర్ ను ఆదేశించారు. తహసీల్దార్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.