అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

ABN , First Publish Date - 2022-12-31T00:25:31+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందించకుంటే చర్యలు తప్పవని వీరఘట్టం సీడీపీవో పూర్ణిమ హెచ్చ రించారు.

అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

వంగర: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందించకుంటే చర్యలు తప్పవని వీరఘట్టం సీడీపీవో పూర్ణిమ హెచ్చ రించారు. గురువారం ఆంధ్రజ్యోతిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ లేక.. పౌష్టికాహారం అందక శీర్షికతో ప్రచురించిన కఽథనానికి జిల్లా స్థాయి అధికా రులు స్పందించారు. దీంతో శుక్రవారం చంద్రంపేట, ఇరువాడ, మరువాడ, సంగాం, కొత్తవలస కేంద్రాలను సీడీపీవో పరిశీలించారు.

Updated Date - 2022-12-31T00:25:33+05:30 IST