‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’
ABN , First Publish Date - 2022-12-15T23:46:54+05:30 IST
జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయా లని నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు సూచించారు.
పాలకొండ: జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయా లని నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు సూచించారు. గురువా రం పాలకొండలో సచివాలయ సెక్ర టరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గృహ లబ్ధిదారులతో స్వయం గా మాట్లాడి హౌసింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నగర పంచాయతీలో బకాయిపడిన పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని కోరారు.