మిల్లులకు ధాన్యం తరలించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2022-12-15T23:51:23+05:30 IST

ధాన్యం కొనుగోలులో అన్ని శాఖల అధి కారులు సమన్వ యంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిసకాలంలో మిల్లు లకు తరలించాలని పార్వతీపురం ఆర్డీవో కె.హేమలత కోరారు.

   మిల్లులకు ధాన్యం తరలించాలి: ఆర్డీవో

సీతానగరం: ధాన్యం కొనుగోలులో అన్ని శాఖల అధి కారులు సమన్వ యంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిసకాలంలో మిల్లు లకు తరలించాలని పార్వతీపురం ఆర్డీవో కె.హేమలత కోరారు. ఈమేరకు గురువారం మరిపివలసలోని రైతు భరోసా కేంద్రంలో దాన్యం కొనుగోలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోనె సంచులు, తరలించిన ధాన్యం డబ్బులు, తేమశాతం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏవో అవినాష్‌, సూరమ్మపేట వీఏఏ ఆమని, రైతులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:51:25+05:30 IST