రెడ్‌క్రాస్ సొసైటీకి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2022-12-15T00:01:58+05:30 IST
జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను అభి నందిస్తూ నగరానికి చెందిన సామా జిక సేవకులు రక్తదాన శిబిర నిర్వా హకులు పిళ్లా విజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చేతుల మీదు గా లక్ష విరాళం అందించారు
విజయనగరం దాసన్నపేట: జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను అభి నందిస్తూ నగరానికి చెందిన సామా జిక సేవకులు రక్తదాన శిబిర నిర్వా హకులు పిళ్లా విజయ్‌కుమార్ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చేతుల మీదు గా లక్ష విరాళం అందించారు. ఈ మేరకు విజయ్‌కుమార్‌ను అభినంది స్తూ జ్ఞాపికను కలెక్టర్ సూర్యకుమారి అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కే ఆర్డీప్రసాద్, కె.సత్యం, ఎల్.రవీంద్రబాబు, నాలుగెస్సల రాజు, డాక్టర్ వెంకటేశ్వర రావు, రౌతు చంటి, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.