7న సంఘర్షణ యాత్ర

ABN , First Publish Date - 2022-08-04T05:50:57+05:30 IST

యువ మోర్చా సం ఘర్షణ యాత్ర మోటారు సైకిల్‌ ర్యాలీ ఈ నెల 7న జిల్లా లో ప్రవేశించనుందని, జిల్లాలోని యువమోర్చా నాయకు లు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని పిలుపునిచ్చారు.

7న సంఘర్షణ యాత్ర

విజయనగరం దాసన్నపేట: యువ మోర్చా సం ఘర్షణ యాత్ర మోటారు సైకిల్‌ ర్యాలీ ఈ నెల 7న జిల్లా లో ప్రవేశించనుందని, జిల్లాలోని యువమోర్చా నాయకు లు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని పిలుపునిచ్చారు. బుధవా రం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ జిల్లాలోని  బొబ్బిలి పట్టణం నుంచి ప్రారంభమై విజయ నగరం చేరుకుని అనంతరం బహిరంగ సభ జరగుతుం దన్నారు.  బీజేపీ నాయకులు గద్దె బాబురావు, రాజేష్‌, కాళ్ల నారాయణరావు, పిళ్లా నవీన్‌, కుసుమంచి సుబ్బా రా వు, కట్టాబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T05:50:57+05:30 IST