అదనపు ఎస్పీగా ఆస్మాఫర్హీన్‌

ABN , First Publish Date - 2022-12-03T00:25:01+05:30 IST

జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అదనపు ఎ స్పీగా ఆస్మాఫర్హీన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

అదనపు ఎస్పీగా ఆస్మాఫర్హీన్‌

విజయనగరం క్రైమ్‌: జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అదనపు ఎ స్పీగా ఆస్మాఫర్హీన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ దీపికా పాటిల్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. 2012 డీస్పీగా పోలీస్‌శాఖలో చేరిన ఫర్హీన్‌ రాజమండ్రి, విజయనగరం పోలీస్‌ శిక్షణ కళాశాలల్లో డీఎస్పీగా పనిచేశారు. అదనపు ఎస్పీగా కృష్ణా జిల్లా సెబ్‌లో బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. అక్కడి నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారు. మద్యం అక్రమ విక్రయాలు, రవాణా నియంత్రణపై దృష్టి పెట్టి ఖటిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అదనపు ఎస్పీ శ్రీదేవీరావు విజయవాడ ఇంటిలెజెన్స్‌ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు.

Updated Date - 2022-12-03T00:25:03+05:30 IST