రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2022-12-16T00:01:11+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని విమర్శించారు.
(ఆంధ్రజ్యోతి బృందం)