ఒట్టిగెడ్డ నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల

ABN , First Publish Date - 2022-10-18T05:13:12+05:30 IST

మండలంలో ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌ మూడో గేటు నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు నీటి పారుదలశాఖ ఏఈ జీవీ రఘు సోమవారం తెలిపారు.

ఒట్టిగెడ్డ నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల

జియ్యమ్మవలస: మండలంలో ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌ మూడో గేటు నుంచి  400 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు నీటి పారుదలశాఖ ఏఈ జీవీ రఘు  సోమవారం  తెలిపారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం 399.5 అడుగులు కాగా, ప్రస్తు తం అదే స్థాయిలో నీరు ఉండటం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని విడు దల చేశామన్నారు. జిల్లాకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చ రికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Updated Date - 2022-10-18T05:13:12+05:30 IST