MLC అనంత బాబును అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-05-21T18:16:21+05:30 IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు
విశాఖపట్నం: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్సీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయని, ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు.