Visakha: సర్వసభ్య సమావేశంలో కుర్చీల సమస్య

ABN , First Publish Date - 2022-03-05T17:32:02+05:30 IST

జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో కుర్చీల సమస్య ఏర్పడింది. జెడ్పీటీసీలకు కుర్చీలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

Visakha: సర్వసభ్య సమావేశంలో కుర్చీల సమస్య

విశాఖపట్నం: జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో కుర్చీల సమస్య ఏర్పడింది. జెడ్పీటీసీలకు కుర్చీలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లోనే కుర్చీలు ఎలాగూలేవు‌.. సర్వసభ్య సమావేశంలోనూ తమకు ఇదే పరిస్థితా అంటూ జేడ్పీటీసీలు ప్రశ్నించారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే అదనంగా కుర్చీలను తెప్పించి వేయించడంతో సమస్య జెడ్పీటీసీలు శాంతించారు. 

Read more