సంప్రదాయబద్ధంగా శమీ పూజ

ABN , First Publish Date - 2022-10-07T06:13:48+05:30 IST

విజయదశమి సందర్భంగా బుధవారం సింహగిరిపై శమీపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా శమీ పూజ

విజయదశమి సందర్భంగా బుధవారం సింహగిరిపై శమీపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వర్షం కారణంగా కొండ దిగువ స్వామివారి పూదోటలో జరగాల్సిన ఉత్సవాన్ని సింహగిరి నృసింహ మండపంలో నిర్వహించారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విల్లంబు, శరంతో దుష్ట సంహారానికి వెడలిన శ్రీరాముడిగా అలంకరి కరి సీతారామాచార్యులు అద్భుతంగా అలంకరించారు. సాయంత్రం శమీ (జమ్మిచెట్టు) వృక్షానికి పూజలు చేసి, జమ్మివేట నిర్వహించారు.

Read more