వివాహితపై అత్యాచారం
ABN , First Publish Date - 2022-04-18T06:36:05+05:30 IST
ఆరిలోవకు చెందిన తనపై ఇదే ప్రాంతానికి చెందిన బొబ్బిలి వేణు, పట్నాల శ్యామ్ అనే యువకులు మద్యం సేవించి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలైన ఓ వివాహిత శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ ఇమాన్యుయల్ రాజు తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్టు..రిమాండ్‌కు తరలింపు