బీచ్ రోడ్డులో సీఆర్పీఎఫ్ సిబ్బంది ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-12T06:37:17+05:30 IST
అజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు విశాఖ ఆర్కే బీచ్లో గురురువారం ఉదయం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

జాతీయ జెండాలతో వందేమాతరం నినాదాలు
విశాఖపట్నం: అజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు విశాఖ ఆర్కే బీచ్లో గురురువారం ఉదయం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పార్క్ హోటల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వందేమాతరం నినాదాలతో బీచ్ రోడ్డు మారుమోగింది.