విశాఖలో తాటిపూడి పైప్ లైన్ లీక్...
ABN , First Publish Date - 2022-02-23T16:34:59+05:30 IST
విశాఖ: నగరంలో తాటిపూడి పైప్ లైన్ లీక్ అయింది.
విశాఖ: నగరంలో తాటిపూడి పైప్ లైన్ లీక్ అయింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారిలో ఉన్న పైప్ లైన్ లీక్ కావడంతో పక్కనే ఉన్న కాలనీలోకి నీరు చేరింది. దీంతో కాలనీ మొత్తం జలమయం అయింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో సామానులు తడిసిపోయాయి. కొంతమంది విద్యార్థుల ఒరిజనల్ స్టడీ సర్టిఫికేట్లు కూడా తడిసిపోయాయి.