స్వర్ణ కవచ అలంకరణలో కనకమహాలక్ష్మి
ABN , First Publish Date - 2022-10-07T06:12:45+05:30 IST
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం విజయదశిమి సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణ కవచ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చారు.
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం విజయదశిమి సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణ కవచ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని 108 స్వర్ణ పుష్పాలతో, వివిధ రకాల పండ్లతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
- మహారాణిపేట