గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి

ABN , First Publish Date - 2022-10-04T07:05:30+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం కనకమహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.

గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం కనకమహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీచక్రనవవర్ణార్చన, లక్ష్మీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు. 

- మహారాణిపేట. 

Read more