రామరాయుడుపాలెంలో గడపగడపకు..
ABN , First Publish Date - 2022-08-16T06:08:12+05:30 IST
మండలంలోని రామరాయుడుపాలెంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గడపగడకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
మాకవరపాలెం, ఆగస్టు 15: మండలంలోని రామరాయుడుపాలెంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గడపగడకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు రుత్తల వాసు, నాయకులు భీమిరెడ్డి గోవింద పాల్గొన్నారు.