మరో ఆరు కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-06-12T06:34:42+05:30 IST

ల్లాలో శనివారం మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో ఆరు కరోనా కేసులు

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,608కు చేరింది. మరొకరు వైరస్‌ నుంచి కోలుకున్నారు. వీటితో మొత్తం రికవరీల సంఖ్య 1,90,400కు చేరింది. ప్రస్తుతం 55 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 1,153 మంది మృతి చెందారు. 


Read more