మరో నాలుగు కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-10-17T07:16:30+05:30 IST

జిల్లాలో ఆదివారం మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో నాలుగు కరోనా కేసులు

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో ఆదివారం మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,44,466కు చేరింది. ఇద్దరు వైరస్‌ నుంచి కోలుకున్నారు. వీటితో మొత్తం రికవరీల సంఖ్య 1,43,294కు చేరింది. మరో 18 మంది చికిత్స పొందు తున్నారు. ఇప్పటివరకు 1,156 మంది కొవిడ్‌తో మృతి చెందారు.

Updated Date - 2022-10-17T07:16:30+05:30 IST