మరో 12 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-03-05T06:42:52+05:30 IST

జిల్లాలో మరో 12 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ జరిగింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,339కి చేరింది. మరో 28 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

మరో 12 కరోనా కేసులు

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో 12 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ జరిగింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,339కి  చేరింది. మరో 28 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,90,060కు చేరింది. మరో 126 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1153 మంది మృతి చెందారు. 


Updated Date - 2022-03-05T06:42:52+05:30 IST