‘వైసీపీ దురాగతాలు ప్రజలకు వివరించాలి’

ABN , First Publish Date - 2022-12-31T00:16:55+05:30 IST

వైసీపీ అధికార దురాగతాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకుడు కలమట సాగర్‌ పిలుపునిచ్చారు.

‘వైసీపీ దురాగతాలు ప్రజలకు వివరించాలి’
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు కలమట సాగర్‌ తదితరులు

కొత్తూరు: వైసీపీ అధికార దురాగతాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకుడు కలమట సాగర్‌ పిలుపునిచ్చారు. కొత్తూరులోని కలమట కాంప్లెక్స్‌లో మీడియా సమావేశంలో శుక్రవారం నిర్వహించా రు. రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, సా మాన్య ప్రజలపై జరుగుతున్న దాడులను వివరించారు. జనవరి 27వ తేదీ నుంచి యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్రకు పాతప ట్నం నియోజకవర్గ ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాత్రుకొండ మోహన్‌రావు, అగతముడి అరుణ్‌కుమార్‌, మాతల గాంధీ, లోతుగెడ్డ భగవాన్‌దాస్‌నాయుడు, ఎద్దు కన్నంనాయుడు, చింతాడ కోటి, టొంపల తిరుపతిరావు, చోడవరపు లోకేష్‌, శ్రీను, అమర్‌, రాజారావు, శంకరరావు, లక్ష్మణరావు, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:16:55+05:30 IST

Read more