ఆ స్థలం సొసైటీది

ABN , First Publish Date - 2022-12-07T23:19:43+05:30 IST

స్వర్ణకారుల సొసైటీకి సంబంధించిన స్థలంలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరపవద్దని డిమాండ్‌ చేస్తూ బుధవారం కార్యాలయం ఎదుట స్వర్ణకారులు నిరసన తెలిపారు.

ఆ స్థలం సొసైటీది
నిరసన తెలుపుతున్న స్వర్ణకారులు

టెక్కలి: స్వర్ణకారుల సొసైటీకి సంబంధించిన స్థలంలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరపవద్దని డిమాండ్‌ చేస్తూ బుధవారం కార్యాలయం ఎదుట స్వర్ణకారులు నిరసన తెలి పారు. సర్వే నెం 520/1, 520/3లో స్వర్ణకారుల సొసైటీ స్థలంలో రిజిస్ట్రేషన్‌లకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని ప్లకార్డుల పట్టుకుని ఆందోళన చేపట్టారు. సదరు స్థలం స్వర్ణకారుల సొసై టీకి చెందినదని వారు పేర్కొన్నారు. దీనిపై సబ్‌ రిజిస్ట్రార్‌ సంతోష్‌ కుమార్‌ వద్ద ప్రస్తావించగా సర్వే నెం 520/1, 520/3 స్థలానికి సంబంధించి కోర్టు ఉత్త ర్వులతో రిజిస్ట్రేషన్‌కు వచ్చారని, అయితే ఈ విషయమై తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-07T23:19:45+05:30 IST