బాలికల గ్రిగ్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా టెక్కలి

ABN , First Publish Date - 2022-12-31T00:13:00+05:30 IST

శ్రీకాకుళం ప్రభుత్వ పు రుషుల కళాశాల మైదా నంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలికల గ్రిగ్స్‌ పోటీల్లో టెక్కలి ఎంజేపీ బీసీ రెసిడిన్షి యల్‌ విద్యార్థినులు ఓవ రల్‌ చాంపియన్‌గా నిలి చారు.

బాలికల గ్రిగ్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా టెక్కలి

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: శ్రీకాకుళం ప్రభుత్వ పు రుషుల కళాశాల మైదా నంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలికల గ్రిగ్స్‌ పోటీల్లో టెక్కలి ఎంజేపీ బీసీ రెసిడిన్షి యల్‌ విద్యార్థినులు ఓవ రల్‌ చాంపియన్‌గా నిలి చారు. శుక్రవారం విజేతలను ప్రకటించారు. స్పోర్ట్స్‌ చాంపియన్‌గా కేకే రాజపురం జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు, వ్యక్తిగత చాంపియన్‌గా ఎ.మేఘన నిలిచారు. కబడ్డీలో వడ్డివాడ, పాతటెక్కలి, ఖోఖోలో ఇచ్ఛాపురం, కుప్పిలి, వాలీబాల్‌లో టెక్కలి, పొం దూరు, బ్యాడ్మింటన్‌లో సింగుపురం, వెంకటాపురం, టెన్నికాయిట్‌లో పలాస, జీఆర్‌పు రం, బాల్‌ బ్యాడ్మింటన్‌లో ఎచ్చెర్ల, సానివాడ, త్రోబాల్‌లో వెదుళ్లవలస, ఎచ్చెర్ల కేశవ రెడ్డి పాఠశాలల జట్లు ప్రథమ, ద్వితీయస్థానాలు కైవశం చేసుకున్నాయి.

Updated Date - 2022-12-31T00:13:00+05:30 IST

Read more