బాల్‌ బ్యాడ్మింటన్‌లో సత్తాచాటిన విద్యార్థులు

ABN , First Publish Date - 2022-12-15T23:45:33+05:30 IST

బిర్లంగి ఉన్నత పాఠశాల విద్యార్థులు జోనల్‌స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తాచాటారు.

   బాల్‌ బ్యాడ్మింటన్‌లో సత్తాచాటిన విద్యార్థులు

ఇచ్ఛాపురం రూరల్‌: బిర్లంగి ఉన్నత పాఠశాల విద్యార్థులు జోనల్‌స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తాచాటారు. ఈ మేరకు ఇటీవల పలాసలో జరిగిన పోటీల్లో సీనియర్‌, జూ నియర్‌ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో గురు వారం ప్రధానోపాధ్యాయులు వాసంతి పట్నాయక్‌, ఉపాధ్యా యులు, పీడీ ధర్మరాజులు విద్యార్థులను అభినందించారు. కంచిలి: కంచిలి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు జోనల్‌ స్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో సత్తాచాటారు. గురువారం పాఠశాల సిబ్బంది అభినందించారు. జూనియర్‌ విభాగం కబడ్డీ, 800 మీటర్ల పరుగు పందెంఓ ప్రతిభచూపారు. కార్యక్రమంలో పీఈటీ రోజారమణి, హెచ్‌ఎం సీతారామనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:45:34+05:30 IST