సత్తాచాటిన గురుకుల విద్యార్థులు

ABN , First Publish Date - 2022-12-31T00:14:35+05:30 IST

కంచిలి అంబేడ్కర్‌ గు రుకుల పాఠశాల విద్యార్థులు శ్రీకా కుళంలో ఈనెల 28, 29 జరిగిన జి ల్లాస్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో సత్తాచాటా రు. అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో వై.యాదగిరి, పి.మనోజ్‌కు మార్‌, ఎస్‌.చరణ్‌, కె.కార్తీక్‌లు ప్రథ మస్థానం, హైజంప్‌లో వై.ధనుష్‌ ద్వితీయస్థానం, ట్రిపుల్‌ జంప్‌లో వై.యాదగిరి ద్వితీయస్థానం, జావెలిన్‌ త్రోలో ఎస్‌.చరణ్‌ ద్వితీయం, వై.యాద గిరి తృతీయ స్థానాలు సాధించారు.

 సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కంచిలి: కంచిలి అంబేడ్కర్‌ గు రుకుల పాఠశాల విద్యార్థులు శ్రీకా కుళంలో ఈనెల 28, 29 జరిగిన జి ల్లాస్థాయి గ్రిగ్స్‌ పోటీల్లో సత్తాచాటా రు. అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో వై.యాదగిరి, పి.మనోజ్‌కు మార్‌, ఎస్‌.చరణ్‌, కె.కార్తీక్‌లు ప్రథ మస్థానం, హైజంప్‌లో వై.ధనుష్‌ ద్వితీయస్థానం, ట్రిపుల్‌ జంప్‌లో వై.యాదగిరి ద్వితీయస్థానం, జావెలిన్‌ త్రోలో ఎస్‌.చరణ్‌ ద్వితీయం, వై.యాద గిరి తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఎం.రమణ, వైస్‌.ప్రి న్సిపాల్‌ పి.గణపతిరావు, పీడీ టీవీ.రమణ, పీఈటీ చిన్నయర్రయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

Updated Date - 2022-12-31T00:14:35+05:30 IST

Read more