ఆధ్యాత్మికత పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-11-11T23:35:22+05:30 IST

పెద్దలను గౌరవించడం ద్వారా ఆధ్యా త్మికత పెంపొందించుకోవాలని హైదరాబాద్‌ ఇమ్మాన్యుయేల్‌ మినిస్ట్రీస్‌ పాస్టర్‌ బి జెర్మీయా అన్నారు.

ఆధ్యాత్మికత పెంపొందించుకోవాలి
ప్రసంగిస్తున్న పాస్టర్‌ బి జెర్మీనియా

పాతపట్నం: పెద్దలను గౌరవించడం ద్వారా ఆధ్యా త్మికత పెంపొందించుకోవాలని హైదరాబాద్‌ ఇమ్మాన్యుయేల్‌ మినిస్ట్రీస్‌ పాస్టర్‌ బి జెర్మీయా అన్నారు. కొరసవాడ ఆంధ్రా బాప్టిస్టు చర్చిలో శుక్ర వారం స్వర్ణోత్సవాలు నిర్వహించారు. వృద్ధులను, పెద్దలను గౌరవించే అలవాటు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల స్థాయిలో నిర్వహించిన క్విజ్‌పోటీ విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమం లో బి.అనిల్‌కుమార్‌ , డా.కె.సూరజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:35:22+05:30 IST

Read more