ఖేలో ఇండియా పోటీలకు సిద్ధార్థ

ABN , First Publish Date - 2022-09-27T05:06:22+05:30 IST

గుజరాత్‌లోని గాంధీధామ్‌లో అక్టోబరు 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా నేషనల్‌ గేమ్స్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీ లకు మందసకు చెందిన సిద్ధార్ధ మహరాణ ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ఎంపికయ్యారని పీడీ రవిమహంతి తెలిపారు.

ఖేలో ఇండియా పోటీలకు సిద్ధార్థ
సిద్ధార్ధ మహరణ

మందస:  గుజరాత్‌లోని గాంధీధామ్‌లో అక్టోబరు 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా నేషనల్‌ గేమ్స్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీ లకు మందసకు చెందిన సిద్ధార్ధ మహరాణ ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ఎంపికయ్యారని పీడీ రవిమహంతి తెలిపారు. సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌ క్రీడల్లో గుర్తింపు సాధించిన మహరాణ ఇప్పటి వరకు 8 జాతీయ, 14 రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు.
 

Read more